Tag #rain #Hyderabad #CM

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

– హైదరాబాద్‌లో వాన బీభ‌త్సం – పొంగి పొర్లిన నాలాలు..  ట్రాఫిక్‌ ‌జామ్‌ – అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:  ‌కొన్నిరోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం చల్లటి కబురు చెప్పింది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత…