Tag #Rain #Hyderabad #chaotic life

అస్తవ్యస్తమైన జనజీవనం

– హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన – వరదల బారిన అనేక ప్రాంతాలు – మరో మూడు రోజులు ఇదే పరిస్థితి – పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం – నాలుగు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబరు19: హైదరాబాద్‌లో కుండపోత వాన పడుతోంది. హయత్‌ ‌నగర్‌ ఎల్బీ నగర్‌ ‌ప్రాంతాల్లో పడుతున్న…