హైదరాబాద్‌లో మరోమారు భారీ వర్షం

-పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన – అప్రమత్తమైన సహాయక బృందాలు – వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు -వాతావరణశాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్11: హైదరాబాద్ నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నల్లని మేఘాలు ఆవరించింది నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అర్‌పేట్, ఎస్ఆర్‌నగర్,…
