భాగ్యనగరంలో వర్షం

పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం రాగల ఐదు రోజుల్లో వర్షాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పనుల మీద…
