కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కదలిక
ఐదు దశాబ్దాల పోరాట ఫలితం.. ఇప్పటికే రెండు సార్లు ఆశలపై నీళ్లు.. తాజా ఉత్తర్వులతో మళ్ళీ చిగురించిన ఆశలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ): కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర రైల్వేశాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ఐదు దశాబ్ధాలుగా ఈ ఫ్యాక్టరీ కోసం వరంగల్ ప్రజల నిరీక్షణకు తెరపడినట్లయింది. సుమారు…