రైల్వే అంశాలను త్వరగా పరిష్కరించాలి

– సి.ఎస్ రామకృష్ణా రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అన్నారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన అపరిష్కృత అంశాలపై ఆయన మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులతో…
