తెలంగాణాపై రైల్వే శాఖ సవతి తల్లి ప్రేమ దురదృష్టకరం
తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన రైల్వే పోజెక్టులను మంజూరు చేయడం లోను, ఇప్పటికే మంజూరైన పోజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికా బద్ధంగా విడుదల చేయడం లోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణం గా తీవ్ర అలక్ష్యం ప్రదర్సిస్తోంది. కాజీపేట్ ఇంటెగ్రల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీ నగర్- నడికుడు…