రైల్వే లాండ్రీ టెండర్‌లో బిడ్ తిరస్కరణపై పిటిషన్

ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : రైల్వే లాండ్రీ ప్రాజెక్టుకు సంబంధించిన రూ. 434 కోట్ల విలువైన టెండర్‌లో ఒక బిడ్డర్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ చర్యపై విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. భారత రైల్వేలతో బూట్ మోడల్‌లో వాణిజ్య లాండ్రీ సేవలను పిటిషనర్ సంస్థ అందిస్తోంది. 2025…
