రూ.320 కోట్లతో డోర్నకల్ జంక్షన్ వద్ద ఆర్ ఓ ఆర్

– రైళ్ల కార్యకలాపాలకు మరింత ప్రయోజనకరం – విజయవాడ-భద్రాచలం మధ్య రాకపోకలు సులభతరం – దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ప్రకటన కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: డోర్నకల్ జంక్షన్ వద్ద రైల్ ఓవర్ రైల్ (10.5 కి.మీ) ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదించిందని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ సిపిఆర్ఓ ఎ.…
