న్యాయం జరిగే వరకు రాహుల్ యాత్ర
14 నుంచి 66 రోజుల పాటు న్యాయ్ యాత్ర భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో విడుదల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి6: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న ’భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ…