రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి

– లోక్‌సభలో బీజేపీ ఎంపి నిషికాంత్ దూబె తీర్మానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపి నిషికాంత్ దూబె గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన వ్యాఖ్యలతో ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు…
