ఎస్‌ఐఆర్‌పై రాహుల్‌వి అర్థం లేని ఆరోపణలు

– పదేపదే అబద్ధాలు వల్లె వేస్తే అవి నిజాలు కావు – రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై లోక్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదమని, ఆయన మాటలతో వారికి ఎన్నికల వ్యవస్థపై కనీస అవగాహన…
