పశ్యిమ బెంగాల్‌లోకి ప్రవేశించిన రాహుల్ యాత్ర
చివరి నిముషంలో మారిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్ కోల్‌కతా, జనవరి 25 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న ‘భారత్ జోడో న్యాయయాత్ర’ గురువారం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు కాకుండా ఉత్తరాది జిల్లాల విూదుగా యాత్రను…