సైన్యం చేతులు కట్టేసి పాక్‌తో సయోధ్య

– ఉగ్రదాడులకు దీటుగా సమాధానం చెప్పడంలో విఫలం – దమ్ముంటే ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాలి – ఆపరేషన్ సిందూర్ చర్చపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైనికుల చేతులు కట్టేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సాయుధ దళాలకు మద్దతుగా నిలిచే విషయంలో ప్రభుత్వానికి రాజకీయ…
