సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సభలో విపక్షాలు ప్రస్తావించదలచిన అంశాలపై మాట్లాడేందుకు తనను అనుమతించడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులను మాట్లాడేందుకు అనుమితిస్తూ విపక్ష నేతగా ఉన్న తనను అనుమతించకపోవడం…
