Tag rahulgandhi

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోదీ, రాహుల్‌కు ఆహ్వానం

* స్వ‌యంగా ఆహ్వానించ‌నున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి * అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, పారిశ్రామిక‌వేత్త‌లు, క్రీడాకారులు, ఇత‌ర రంగాల ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం * ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలో ఆహ్వాన క‌మిటీ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న‌ తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని…

రూ.5 లక్షల కోట్ల కాంగ్రెస్ భూ కుంభకోణం

*రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ  *తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని  డిమాండ్  * కాంగ్రెస్ తెచ్చిన పాలసీలోని లోపాలను వివరించిన కేటీఆర్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) ఆదివారం, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఒక బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…

లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ని కలిసిన సీ ఎం రేవంత్ రెడ్డి బృందం

లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ని శనివారం  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి, డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క మల్లు . టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్  మర్యాదపూర్వకంగా కలిసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన  నవీన్ యాదవ్  సహా పలువురు…

నేపాల్‌ను చూసైనా సోయిరాదా.?

 జాతీయ స్థాయి మీడియా ను ‘గోది’ మీడియా గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా తన ప్రచారం మొత్తం సోషల్ మీడియా పై ఆధారపడి కొనసాగిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలు, భారత్ న్యాయ్ యాత్రలు చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే..తెలంగాణలో…

రాహుల్‌ ‌గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్‌

ఇం‌త బలుపు ఎందుకు తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..? పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌రాహుల్‌ ‌గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్‌ ఆ ‌కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి  అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి…