Tag #Rahul #Voter Adhikar Yatra #Revanth #Ministers

రాహుల్‌ ఓటర్‌ అధికార్‌ యాత్రలో సీఎం రేవంత్‌

సుపౌల్‌, ఆగస్టు 26: బీహార్‌ రాష్ట్రం సుపౌల్‌లో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఓటర్‌ అధికార్‌ యాత్ర చేపట్టగా ఆయనతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోదరుడు రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో పాల్గొంటున్న ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేష్‌…