సెప్టెంబర్‌లో రాష్ట్ర పర్యటనకు రాహుల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 5 : సెప్టెంబర్‌లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ రానున్నారు. మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లలో సెప్టెంబర్ 17న ఆయన పర్యటించనున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్…