లోక్‌సభలో రాహుల్- రాజ్‌నాథ్ మధ్య తీవ్ర వాగ్వాదం

– చైనా అంశంపై రాహుల్ వ్యాఖ్యలు.. సభలో రచ్చ – ప్రచురణ కాని పుస్తకాన్ని ప్రస్తావించడంపై రాజ్‌నాథ్ అభ్యంతరం – నరవాణే వ్యాఖ్యలతో లోక్‌సభలో ఉద్రిక్తత – జాతీయ భద్రత అంశంపై పార్లమెంట్‌లో హాట్ డిబేట్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 2 : మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తన పుస్తకంలో రాసు కున్న వ్యాఖ్యలను…
