Tag rahul gandhi

సింగరేణి కార్మికుల జీవన స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ ‌గాంధీ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ…కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కేసీఆర్‌ ‌హయాంలో దివాలా దిశగా సింగరేణి

కార్మికుల సమస్యలు పరిష్కారంలో తాత్సారం ఎందుకు కేంద్రం తెచ్చిన గనుల ప్రైవేటీకరణ బిల్లుకు ఎంపీగా కవిత మద్దతు డిసెంబర్‌ 9‌న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడుతుంది కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది భూపాల్‌ ‌పల్లి ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్‌ఎస్‌ ‌నేతలు  ‌తెలంగాణ ప్రజలంతా ఒక్కటై…

వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారు

రాహుల్‌కు జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు పెరిగింది రామప్ప అభివృద్ధి చేసింది మేమే రాహుల్‌, ‌ప్రియాంకలు మోదీకి థ్యాంక్స్ ‌చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి  ‌రామప్ప అభివృద్ధి చేసింది మోదీనేని బీజేపీ అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాహుల్‌, ‌ప్రియాంక గాంధీల పర్యటనలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న సందర్భంగా…

మూడు విడతలుగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర

రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత…

విభజనపై ప్రధాని మోదీ ప్రసంగం తెలంగాణ రాష్ట్రానికి అవమానం

రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కించపరచడమే ఏఐసీసీ అధినేత రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్‌ ‌గాంధీ మంగళవారం అన్నారు. ‘తెలంగాణ అమరవీరులు, వారి…

రాహులే తమ తదుపరి ప్రధాని

కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ ‌ముంబై,ఆగస్ట్31:  ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్‌…

రాహుల్‌ అనర్హత: బీజేపీ నిజంగానే భయపడుతోందా?

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం సాధించాయని అనుకోవచ్చు. ఒక చిన్న కేసులో అతనిని దోషిగా నిర్ధారించడం ద్వారా 56 అంగుళాల…

నడుస్తూ…సైకిల్‌ ‌తొక్కుతూ..ఉత్సాహంగా ముందుకు

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర డిసెంబర్‌ 4‌న రాజస్తాన్‌లోకి.. ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతూ 82వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. యాత్రలో భాగంగా ఆ రాష్ట్రంలోని మోవ్‌లో యాత్ర కొనసాగిస్తున్న సందర్భంగా…

భారత్ జోడో పాద యాత్ర లో అపశృతి..

 బుధవారం భారత్ జోడో పాద యాత్రలో రాహుల్ గాంధీ వెంట నడుస్తున్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రౌత్ పడి పోగా కుడి కనుబొమ్మకు గాయమైంది. ఆయనను హైదరాబాద్‌లోని వాసవి హాస్పిటల్ లో చేర్పించారు. తెలంగాణ పోలీసు ఏసీపీ అతడిని బలంగా నెట్టడంతో నేలపై పడిపోయి నట్లు తెలుస్తుంది.  తీవ్రమైన గాయంతో  తలను గాయం నుండి కాపాడుతుండగా, అతని…