చిక్కుల్లో రాహుల్ గాంధీ

ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణల వ్యవహారం న్యూదిల్లీ, సెప్టెంబర్ 19: వోట్ల చోరీపై నిర్వహించిన ప్రెస్ మీట్‌తో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. దేశంలో వోట్ల చోరీపై దిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో రాహుల్ విలేఖరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ప్రధాన…
