ఇళ్లు కాలుతున్నాయి..ప్రమాదంలో ప్రజల ప్రాణాలు
ఇప్పటికీ రెండుగా మణిపూర్ రాష్ట్రం ఇంకా కష్టాల్లో ఉంది.. తన మణిపూర్ పర్యటన అనుభవాలను ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ వీడియో సందేశం మణిపూర్‌ను సందర్శించాలని ప్రధానికి సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 11 : మణిపూర్ ఇప్పటకీ రెండు భాగాలుగా విభజించబడి ఉందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడించారు.…