తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట
హత్రాస్ బాధితులకు లోక్ పభలో ప్రతిపక్ష నేత రాహుల్ పరామర్శ మతపరమైన కార్యక్రమానికి పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఇదే తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాందీ తెలిపారు. శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి, తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని అన్నారు.…