నిరుద్యోగులతో రాహుల్ గాంధీ ముచ్చట
అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్లో బిర్యాని తిన్న రాహుల్ సడన్ విజిట్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25 : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గం అశోక్ నగర్ నగర కేంద్ర గ్రంథాలయ సమీపంలోని…