వరుస వివాదాల్లో రాహుల్‌గాంధీ
గెస్ట్ ఎడిట్: మండువ రవీందర్ రావు దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ బిజెపియేతర పక్షాలను కూడగట్టే బృహత్ కార్యక్రమంలో మునిగి ఉంటే, ఆ పార్టీ ఆశాజ్యోతిగా భావిస్తున్న రాహుల్ గాంధీ మాత్రం వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఇటీవలనే పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ నాలుగు నెలల తర్వాత తాజా పార్లమెంటు సమావేశాల్లో పున:ప్రవేశించారు.…
