సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

– రాహుల్ వ్యాఖ్యలపై ‘సుప్రీమ్’ ఘాటు హెచ్చరిక – ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు న్యూదిల్లీ, ఆగస్ట్ 4: సుప్రీంకోర్టు సోమవారం రాహుల్ గాంధీకి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2020 గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి ఆయన చేసిన కామెంట్స్ కారణంగా ఈ హెచ్చరిక చేసింది. రాహుల్, తన భారత్ జోడో యాత్రలో…
