బిజెపికి తొత్తుగా ఎన్నికల సంఘం

– వోట్ల దొంగతనానికి ఈసి సహకారం – తన ఆరోపణలపై ఇసి ఎందుకు మౌనం – వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి – బెంగళూరు సమావేశంలో రాహుల్ తీవ్ర విమర్శలు బెంగళూరు,ఆగస్ట్ 8: ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…

