లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్

- బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు – దాని ఆధారాలు తమవద్ద ఉన్నాయి – తాము అధికారంలోకి వొచ్చాక దేనినీ వొదలం – అధికారులు రిటైర్ అయినా పట్టుకుని శిక్షిస్తాం – కాంగ్రెస్ న్యాయ సదస్సులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ న్యూదిల్లీ, ఆగస్ట్ 2: మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, దానికి సంబంధించిన…
