స్వతంత్రత కోల్పోయిన ఎన్నికల సంఘం

– కర్నాటకలో చీటింగ్ ఆధారం తమవద్ద ఉంది – మీడియాతో విపక్ష నేత రాహుల్ గాంధీ న్యూదిల్లీ, జూలై24: రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్వతంత్రంగా తన పని తాను చేయడం లేదని కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఆవరణలో…
