అయోధ్యలో ఓడించినట్లే గుజరాత్‌లోనూ ఓడిస్తాం
ఓడిపోతారనే నివేదిక కారణంగానే అయోధ్య నుంచి పోటీ చేయని మోదీ భూములు కోల్పోయినా న్యాయం జరుగలేదని స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అహ్మదాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 6 : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో ఎలా ఓడించామో ప్రధాని నరేంద్ర మోదీనీ, ఇతర…