Rahul: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌కు ఊరట

– అమిత్‌షా పరువు నష్టం కేసులో బెయిల్ న్యూదిల్లీ, ఆగస్టు 6: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit sha) పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్‌లోని(Jarkhand) ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు…
