కులగణన సర్వే నిర్వహించడం అంత తేలిక కాదు

– రేవంత్ అంచనాలకు మించి రాణించారు – సర్వేపై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో రాహుల్ గాంధీ న్యూదిల్లీ,జూలై24: కులగణన సర్వే నిర్వహించడం అంత తేలిక కాదని తెలంగాణలో రేవంత్ రెడ్డి విజయవంతంగా కులగణన చేపట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని ప్రశంసించారు. దేశంలో సామాజిక న్యాయానికి…
