ఇడి ముందు హాజరైన రాహుల్
ర్యాలీగా రావడంపై స్మృతి అభ్యంతరం న్యూ దిల్లీ, జూన్ 13 : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే భారీ ర్యాలీ తీస్తూ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ ధర్నా చేయడం లేదని, రాహుల్ గాంధీకి చెందిన…