ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు

ప్రజాభవన్‌లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేసిన ఉప ముఖ్యమంత్రి వసహపంక్తి భోజనాలు రాహుల్ గాంధీని ఆశీర్వదించిన కార్మికులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: మహాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ జోన్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ…
