విద్యుత్ వ్యవస్థలో సమూల మార్పులు

– మూడేళ్లలో 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు – రంగంలోకి విద్యుత్ అంబులెన్స్‌లు.. 1912కు ఫోన్ చేస్తే పరిష్కారం – ప్రజా బాట ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం – శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ రైతులకు, సామాన్య…
