ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ నేడు ప్రమాణస్వీకారం

– మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా – రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు – హాజరుకానున్న ప్రధాని మోదీ, తదితరులు న్యూదిల్లీ,ప్రజాతంత్ర, సెప్టెంబర్11: ఉపరాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు రాధాకృష్ణన్ 15వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ…
