ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరణ
రాక్స్ ఐటీ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హనుమకొండ,ప్రజాతంత్ర,జూలై4: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి…