హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్23: న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు…
