రాబీస్ నియంత్రణ సాధ్యమేనా?
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు అరవై వేలమందికి పైగా రాబిస్ మరణాలు నమోదవుతున్నాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో ఈ వ్యాధి ఉంది. రాబిస్ వ్యాధికి సంబంధించిన మరణాలు ప్రపంచ జిడిపిపై ప్రభావం చూపుతున్నాయి. దీనిపై ప్రపంచవ్యయం 860 కోట్ల యుయస్ డాలర్లగా ఉంది. ఇక మనదేశం రేబిస్ మరణాలకు నిలయంగా మారింది. ఏడాదికి 18000 నుండి…