నిజాంసాగర్ నుంచి రబీ పంటలకు నీటి విడుదల

ఐదేళ్లలో మరో 30 లక్షల ఎకరాలకు ఆయకట్టు విస్తరణ విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ వంటి చారిత్రక ప్రాజెక్టుల ఆధునికీకరణ ద్వారా వొచ్చే 5 ఏళ్లలో అదనంగా 30 లక్షల…
