పెద్దల సభకు ఆర్. కృష్ణయ్య ఎంపిక తెలంగాణకు బెంచ్ మార్క్…
నలుబయి సంవత్సరాలు పైబడి బి.సి విద్యార్ధులు, ఉద్యోగుల సమస్యలపై పోరాడి, అనేక సమస్యల పరిష్కారానికి వందల జీవోలు తెచ్చిన మాజీ శాసనసభ్యులు, జాతీయ బి.సి సంఘం అధ్యక్షులు ర్యాగ కృష్ణయ్యను రాజ్యసభకు అభ్యర్థిగా ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని తెలంగాణ ఇంటి పార్టీ అభినందిస్తున్నది. తెరపైకి అనూహ్యంగా ఆయన పేరు వచ్చినట్లు, అనుకోని అదృష్టం వరించినట్లు…