ఆర్ అండ్ బీ సెక్షన్లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : ఆర్ అండ్ బీ సెక్షన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్ అండ్ బీ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు మంత్రి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్ అండ్ బీ విభాగంలో ఆకస్మికంగా తనిఖీ…