ఆర్‌అండ్‌బి అధికారులు అపమ్రత్తంగా ఉండాలి

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: గత అనుభవాల దృష్ట్యా వర్షాకాలంలో ఆర్‌అండ్‌బి అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, జిల్లా హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి సూచించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు…
