సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తే రూ. 10 లక్షల నిధులు

కేంద్ర సహాయ మంత్రి బండి ఆఫర్ ‘ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే నిధులు’ – కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటనపై వివాదం తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుగల సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామాలకు రూ. 10 లక్షల నిధులను మంజూరు చేస్తానని కేంద్ర మంత్రి, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు…
