క్యూ ..మోసం…
వస్తువు రూపాయే. దాన్ని చూపే దర్జా ఐదు రూపాయలు. అద్దాల అంగడి అంగిట నుండి రాలిపడ్డ అంకె వేసే రంకె ఎంత దూరమైనా చప్పుడొకటే. కాలుపెట్టినది ఒక కోరిక. చూపును మెలదెప్పి, మోసం చేసి రుచి చూపేది నాలుగు కోరికల్ని. అంగరంగ వైభవంగా జేబుకు పెట్టె చిల్లుకు క్యూలో నిలబడి మోసపోవడమే ఫ్యాషన్. సెంటర్ ఏ.సి.తో…