ఆడబిడ్డలకు నాణ్యమైన చీరలు

– ఈ యేడాది ఆకుపచ్చ రంగులో సారె – పిప్రి సభలో సిఎం రేవంత్ ప్రకటన ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన చీరల రంగులు, నాణ్యతపై ప్రజల్లో భిన్నభిప్రాయాలు ఉండేవని గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం మహిళల మనసు గెలుచుకునేలా కొత్త నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
