Tag #quality #no compromise #Uttam

నాణ్య‌త విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు

Minister Uttam Kumar Reddy

-లిప్టుల నిర్వ‌హ‌ణ‌లో రైతుల భాగ‌స్వామ్యం -కోదాడ‌, హుజూర్‌న‌గ‌ర్ బ‌స్టాండ్‌ల ఆధునికీక‌ర‌ణ‌ – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర , ఆగస్టు 5 :  లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్న లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల…