ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లో నాణ్యమైన వైద్యం

– ఈఎస్‌ఐ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి వివేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఈఎస్‌ఐ వంటి సంస్థలు కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడం అభినందనీయమని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ హిస్పిటల్‌లో మంగళవారం జరిగిన…
