జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి
కులమతాల పేరుతో విడదీసే కుట్రలను నిలవరించాలి నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు తెలంగాణలో అభివృద్ధి విచ్ఛిన్నానికి కుట్ర మోసపోతే గోస పడుతాం మేడ్చెల్ కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్ 24 గంటల కరెంట్ దేశానికే ఆదర్శమని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని సిఎం…