Take a fresh look at your lifestyle.
Browsing Tag

pv sindhu

రెండు బిల్లులకు లోక్‌ ‌సభ ఆమోదం

మంగళవారం లోక్‌ ‌సభ ప్రతిపక్షాల నిరసనల మధ్య రెండు బిల్లులను ఆమోదించింది. ట్రిబ్యునల్స్ ‌సంస్కరణల బిల్లు 2021...అత్యవసర రక్షణ సేవల బిల్లు 2021 ఈ రెండు బిల్స్ ‌పాస్‌ అయ్యాయి. ఉభయ సభలు పెగాసెస్‌ ‌వివాదంపై నిరసనతో హోరెత్తుతుండగా బిల్లులను…

నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్లే ..!

2026 జనాభాలెక్కల తర్వాతనే..తేల్చేసిన కేంద్రం ఉచిత బియ్యాన్ని తెలంగాణ పూర్తిగా పంపిణీ చేయలేదు పార్లమెంటులో రాష్ట్ర ఎంపిల ప్రశ్నలకు మంత్రుల సమాధానం రెండు బిల్లులకు లోక్‌ ‌సభ ఆమోదం పార్లమెంట్‌ ఆవరణ వెలుపల మాక్‌ ‌సెషన్‌ :…

‌నా వెతలను చూసి

తన వెతలుగా భావించి ధైర్యాన్ని నింపింది స్నేహం. నా తోడుగా ఎవరూ లేక వంటరినైన నాడు నాతో నడిచింది స్నేహం నిరాశలో కూరుకున్న నా మదికి సానుకూల దృక్పధాన్ని ఇచ్చింది స్నేహం.. నా సంతోషాన్ని తన

దళిత బంధు… ఆత్మగౌరవం మధ్య ఘర్షణ

తెలంగాణ రాజకీయాల్లో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటివరకు ఒక పార్టీ కండువ కప్పుకుంటున్నవారు తెల్లవారేసరికి మరే పార్టీ కండువా కప్పుకుంటారో తెలియకుండా పోతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. ‌రమణ కారెక్కితే,…

‘‘భూసేకరణ సామాన్యుల పాలిట శాపం – కార్పొరేట్లకు కొంగుబంగారం’’

"భూసేకరణలో నిర్వాసితులు ఇండ్లు,భూమి, పశువులు,చెట్లు సమస్తం కోల్పోతారు. పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమి దొరకదు. తిండికి, ఉపాధికి రెంటికీ భూమి కీలకం.వ్యవసాయం పని ,భూమి లేకపోతే రైతులు ఎందుకు పనికి రారు.పరిహారంగా డబ్బులు…

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌కోసం ఢిల్లీలో ఆందోళన

జంతర్‌మంతర్‌ ‌వద్ద వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ధర్నా వర్షంలోనూ  పాల్గొన్న వైకాపా ఎంపిలు స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌కోసం జరిగిన త్యాగాలను గుర్తు చేసిన విజయసాయి న్యూఢిల్లీ, ఆగస్ట్ 2 :  ‌విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణకు…

ఎపి ఎండిసి ఛైర్‌పర్సన్‌గా షమ్‌ అస్లాం

బాధ్యతలు చేపట్టిన షమ్‌కు అధికారుల అభినందన మహిళల సాధికారతకు సిఎం జగన్‌ ‌కృషి చేస్తున్నారని వెల్లడి విజయవాడ, అగస్టు 2 : ఆంధ్రప్రదేశ్‌ ‌మినరల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) చైర్‌పర్సన్‌గా షమ్‌ అస్లాం సోమవారం బాధ్యతలు…

1.60‌లక్షల విలువగల గుట్కాలు స్వాదీనం

కొత్తగూడెం, ఆగస్టు 02 (ప్రజా తంత్ర ప్రతినిధి):   విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం 3టౌన్‌ ‌సిఐ వేణు చందర్‌ ‌తన సిబ్బందితో కలిసి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని చిన్న బజార్‌ ‌నందు నిషేధిత గుట్కాలను,పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని…

అమ్మవారి దయతోనే సింధు రాణింపు

మెడల్‌ ‌దక్కడంపై రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు సింధు తండ్రి పివి వేంకట రమణ వెల్లడి ఏలూరు, ఆగస్ట్ 2 : ‌పీవీ సింధు కాంస్య పతకం సాధించిన అనంతరం ఆమె తండ్రి పీవీ వెంకట రమణ పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నా లమ్మను…